KCR: కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేలా పోరాటం చేస్తాం: కేసీఆర్‌

ఆరు గ్యారెంటీలకు పంగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తోందని భారాస అధినేత కేసీఆర్‌ విమర్శించారు.

Updated : 24 Apr 2024 22:28 IST

ఆరు గ్యారెంటీలకు పంగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తోందని భారాస అధినేత కేసీఆర్‌ విమర్శించారు. తనను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం.. జైలుకు పంపిస్తామంటున్నా దేనికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. భారాస ఎంపీల్ని గెలిపిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని