ukraine crisis: రష్యా స్వాధీనంలో మరింకా నగరం

  కొన్నాళ్లుగా అడపాదడపా దాడులు చేసుకున్న రష్యా-ఉక్రెయిన్ మరోసారి భీకర పోరుకు దిగాయి. ఉక్రెయిన్‌లోని మరో ఊరిని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించగా నల్ల సముద్రంలో రష్యాకు చెందిన యుద్ధ నౌకపై వైమానిక దాడులు చేశామని కీవ్‌ పేర్కొంది. ఇరు దేశాల మధ్య మరోసారి భీకర యుద్ధ భయాందోళనలు నెలకొన్నాయి.

Published : 26 Dec 2023 23:46 IST

Tags :

మరిన్ని