Errabelli: విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ ఆడి సందడి చేశారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో సరదాగా హ్యాండ్ బాల్ ఆడి అలరించారు. 

Published : 25 Sep 2022 16:34 IST

Tags :

మరిన్ని