KTR: బాసర ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. టీ-హబ్‌ ఏర్పాటు!

ఉన్నత విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవానికి హాజరైన కేటీఆర్.. విద్యార్థులనుద్దేశించి కీలక ఉపన్యాసం చేశారు. సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదవలేదని.. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్జీయూకేటీలో టీ-హబ్‌ ఏర్పాటుకు మంత్రుల సమక్షంలో.. టీ-హబ్‌ ప్రతినిధులు, ఆర్జీయూకేటీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఏకరూప దుస్తులు అందజేశారు.

Updated : 10 Dec 2022 15:39 IST

Tags :

మరిన్ని