TDP: తెదేపా కార్యకర్తల కోసం ఏటా రూ. 10 కోట్ల సంక్షేమ నిధి: నారాయణ

నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ. తన కుటుంబ సభ్యులతో కలిసి తెదేపా కార్యకర్తల సంక్షేమానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు.

Published : 06 Jun 2024 15:31 IST

నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ. తన కుటుంబ సభ్యులతో కలిసి తెదేపా కార్యకర్తల సంక్షేమానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే నారాయణ కుటుంబ సభ్యులు ఏటా తమ సంపాదనలో కొంత భాగాన్ని నియోజకవర్గ కార్యకర్తల కోసం కేటయించి.. సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు.

Tags :

మరిన్ని