Nellore: వైకాపా సర్కార్‌కు పన్నుపై ఉన్న శ్రద్ధ.. పారిశుధ్ధ్యంపై లేదా?

నెల్లూరు నగరం చెత్త కంపు కొడుతోంది. వైకాపా (YSRCP)సర్కార్ అసమర్థ విధానాల ఫలితాల్ని నగరవాసులు అనుభవిస్తున్నారు. డంపింగ్ యార్డులో వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూసే నాథుడేలేడు. వీధుల్లో ఎక్కడ చూసినా వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టించేలా తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన ప్రణాళికల్ని జగన్ ప్రభుత్వం చెత్త బుట్టలో పడేసింది.

Updated : 13 Apr 2024 17:00 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు