Nellore: వైకాపా సర్కార్‌కు పన్నుపై ఉన్న శ్రద్ధ.. పారిశుధ్ధ్యంపై లేదా?
నెల్లూరు నగరం చెత్త కంపు కొడుతోంది. వైకాపా (YSRCP)సర్కార్ అసమర్థ విధానాల ఫలితాల్ని నగరవాసులు అనుభవిస్తున్నారు. డంపింగ్ యార్డులో వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూసే నాథుడేలేడు. వీధుల్లో ఎక్కడ చూసినా వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టించేలా తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన ప్రణాళికల్ని జగన్ ప్రభుత్వం చెత్త బుట్టలో పడేసింది.
Updated : 13 Apr 2024 17:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్‌పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే