KCR: మాజీ సీఎం కేసీఆర్‌ వాహనం తనిఖీ

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. కేసీఆర్‌ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధారావత్‌తండాలో రైతులను ఎండిపోయిన పంటలు  పరిశీలించారు. అక్కడ నుంచి బయలుదేరగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కేసీఆర్‌ వాహనాన్ని కొడకండ్ల మండలం మొండ్రాయి చెక్ పోస్ట్ వద్ద అధికారులు తనిఖీ చేశారు.    

Published : 31 Mar 2024 17:17 IST
Tags :

మరిన్ని