Purandeswari: కుటుంబంతో కలిసి దగ్గుబాటి పురందేశ్వరి సంక్రాంతి సంబరాలు

బాపట్ల జిల్లా కారంచేడులో భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంక్రాంతి పండుగ చేసుకున్నారు. కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడిపారు.

Published : 15 Jan 2024 15:30 IST

Tags :

మరిన్ని