Somireddy: రేవ్ పార్టీలో కాకాణి పాస్‌పోర్ట్‌, స్టిక్కర్ ఎందుకు దొరికాయి?: సోమిరెడ్డి

బెంగళూరు రేవ్‌పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాణి చెబుతున్నారని.. ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్‌ అక్కడి కారులో ఎలా దొరికిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 21 May 2024 15:55 IST

బెంగళూరు రేవ్‌పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాణి చెబుతున్నారని.. ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్‌ అక్కడి కారులో ఎలా దొరికిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రేవ్‌ పార్టీ జరిగిన ఫాంహౌస్‌ యజమాని గోపాల్‌ రెడ్డి.. కాకాణికి మిత్రుడు. ఈ వ్యవహారంతో సంబంధం లేదంటున్న కాకాణి స్టిక్కర్‌ అక్కడ ఎలా దొరికింది? నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలోనూ ఆయనకు సంబంధాలున్నాయి’’ అని చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

మరిన్ని