Kodandaram: సింగరేణి ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి: ప్రొ.కోదండరాం

కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న వారికే సింగరేణి ఎన్నికల్లో పట్టం కట్టాలని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం (Kodandaram) కోరారు. సింగరేణి ప్రైవేటీకరణపై ఇన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైనొకరు నెపం నెట్టుకుంటూ కార్మికుల కష్టాన్ని వృథా చేశాయని ఆరోపించారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలోని సింగరేణి గనులు, ఓపెన్‌కాస్ట్‌లు, జీఎం కార్యాలయం, వర్క్‌షాప్, ఏరియా ఆస్పత్రుల్లో ఆయన పర్యటించారు. 

Published : 15 Dec 2023 13:19 IST

Tags :

మరిన్ని