తెదేపాపై నమ్మకంతోనే వాలంటీర్లు పార్టీలో చేరుతున్నారు: వేమిరెడ్డి ప్రశాంతి

తెలుగుదేశంపై నమ్మకంతోనే వాలంటీర్లు పార్టీలో చేరుతున్నారని.. ఆ పార్టీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం నుంచి 40మంది వాలంటీర్లు వారి పదవికి రాజీనామా చేసి.. తెలుగుదేశంలో చేరారు. వాలంటీర్లకు ప్రశాంతి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వాలంటీర్లకు అండగా ఉంటామని వేమిరెడ్డి ప్రశాంతి భరోసా ఇచ్చారు

Updated : 12 Apr 2024 21:15 IST

Tags :

మరిన్ని