Bapatla: వైకాపా సామాజిక సాధికార యాత్ర.. షాపులకు అడ్డంగా భారీ ఫ్లెక్సీలు

బాపట్ల జిల్లా చీరాలలో సోమవారం జరగనున్న వైకాపా సామాజిక సాధికార యాత్ర కోసం చేసిన ఏర్పాట్లు పట్టణవాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దుకాణాలకు అడ్డంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా మెడికల్‌ షాపులు ఉండటంతో.. మందుల కోసం వచ్చేవారికి అవస్థలు తప్పడం లేదు.

Updated : 22 Jan 2024 14:06 IST

Tags :

మరిన్ని