బ్రేకింగ్

breaking
11 Jun 2024 | 18:11 IST

ఒడిశా సీఎంగా మోహన్‌ చరణ్‌ మాఝీ

భువనేశ్వర్‌: ఒడిశా సీఎంగా మోహన్‌ చరణ్‌ మాఝీని భాజపా ప్రకటించింది. కనక్‌ వర్ధన్‌ సింగ్‌ డియో, ప్రవటి పరిదా ఉప ముఖ్యమంత్రులుగా ఉండనున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన కియోంజర్‌ స్థానం నుంచి గెలుపొందారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు (2000, 2009, 2019, 2024) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని