నెలాఖరుకల్లా బీసీ కమిషన్‌లో పోస్టుల భర్తీ - CM Review meet with BC Commision officers
close
Published : 20/07/2020 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెలాఖరుకల్లా బీసీ కమిషన్‌లో పోస్టుల భర్తీ

అమరావతి: ఈ నెలఖరుకల్లా బీసీ కమిషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. బీసీ కార్పోరేషన్‌ అధికారులతో ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. బీసీల్లోని అన్ని కులాలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. లంచం వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామని సీఎం అన్నారు. కొత్తవాటితో కలుపుకొని మొత్తం 52 కార్పోరేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని