సాగరతీరంలో కొలువుతీరిన జీ-7 నాయకులు - sand art protest calls for g7 leaders to waive covid vaccine patents
close
Published : 12/06/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగరతీరంలో కొలువుతీరిన జీ-7 నాయకులు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా టీకాలపై పేటెంట్లను తొలగించాలని కోరుతూ బ్రిటన్‌లోని న్యూకే బీచ్‌లో జీ-7 నాయకుల సైకత చిత్రాలను ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు రూపొందించారు. ఇసుకలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఫ్రాన్స్  అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజిలా మోర్కెల్ చిత్రాలను గీశారు. వ్యాక్సిన్లపై పేటెంట్లు ఉండటం వల్ల అవి పేద దేశాలకు అందటం లేదని వివరించారు. ఈ నేపథ్యంలో టీకాలపై మేథో హక్కులు తొలగించేందుకు నాయకులు కృషి చేయాలని ఆవాజ్ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని