విశాఖ తీరప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌
close

తాజా వార్తలు

Published : 21/06/2021 20:39 IST

విశాఖ తీరప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌

అమరావతి: విశాఖపట్నం తీరప్రాంత పర్యాటక, వాణిజ్య, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ బీచ్‌రోడ్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ పేరుతో విశాఖ-భీమిలి-భోగాపురం తీరప్రాంత అభివృద్ధికి ఈ ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనుంది. మొత్తం 570 ఎకరాల్లో రూ. 1,021 కోట్ల అంచనాలతో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయనుంది. పీపీపీ విధానంలో విశాఖ బీచ్‌రోడ్‌లో రిసార్టులు, గోల్ఫ్‌ కోర్టుల నిర్మాణం, కైలాసగిరి వద్ద ఫ్లోటింగ్‌ షిప్‌ రెస్టారెంట్‌ను ‌అభివృద్ధి చేయనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని