MI vs RR: 1000వ మ్యాచ్‌ ముంబయిదే.. జైస్వాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ముంబయి ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగానే గెలుపొందింది. 

Updated : 01 May 2023 00:53 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు