ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌ X ముంబయి మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

ఉప్పల్‌లో హైదరాబాద్‌ అదిరే బోణీ కొట్టింది. ఐపీఎల్‌ - 2024లో ముంబయిపై ఏకంగా 31 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌.. 3 వికెట్ల నష్టానికి టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ముంబయి 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులే చేసింది.

Updated : 27 Mar 2024 23:22 IST