LSG vs MI: ఉత్కంఠ పోరులో లఖ్‌నవూదే విజయం

ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

Updated : 16 May 2023 23:38 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు