ముంబయి X బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్లు చెలరేగారు. దీంతో బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది. 

Updated : 11 Apr 2024 23:21 IST