రాజస్థాన్‌ X బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌అప్‌డేట్స్‌

ఐపీఎల్‌ 17లో రాజస్థాన్‌కు వరుసగా నాలుగో విజయం. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 184 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది.  

Updated : 06 Apr 2024 23:11 IST