రాజస్థాన్‌ X గుజరాత్ ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

ఐపీఎల్‌ 2024లో రాజస్థాన్‌కు గుజరాత్‌ షాక్‌ ఇచ్చింది. జైపుర్‌ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది.

Updated : 10 Apr 2024 23:53 IST