తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: యాడ్స్‌మిట్‌ మీడియా, నైపుణ్యాలు: ఫైనాన్షియల్‌ లిటరసీ, ఇన్వెస్టింగ్‌, స్టాక్‌ ట్రేడింగ్‌, స్టైపెండ్‌: నెలకు రూ. 8,000-10,000, దరఖాస్తు గడువు: మే 9

Updated : 02 May 2024 00:04 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌

సంస్థ: యాడ్స్‌మిట్‌ మీడియా
నైపుణ్యాలు: ఫైనాన్షియల్‌ లిటరసీ, ఇన్వెస్టింగ్‌, స్టాక్‌ ట్రేడింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ. 8,000-10,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/332f6d


3డీ మోడలింగ్‌

సంస్థ: ఫ్లిప్‌స్పేసెస్‌
నైపుణ్యాలు: 3డీస్‌ మ్యాక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/955226


ఆపరేషన్స్‌

సంస్థ: రెయా ఇంటర్నేషనల్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్‌, కేన్వా, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: మే 8

internshala.com/i/840244


డేటా టైపింగ్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ (బోడో)

సంస్థ: ఇండికా ఏఐ
నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/d231f3


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: కాల్‌ఏఐ
నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, లీడ్‌ జనరేషన్‌, లింక్డ్‌ఇన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/dd1869


హైదరాబాద్‌లో

సైట్‌ ఇంజినీరింగ్‌ - ఇంటీరియర్‌ డిజైన్‌

సంస్థ: ఎల్‌హెచ్‌ ఇంటీరియర్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 10

internshala.com/i/625c1b


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: గ్రారి
నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, కేన్వా, ఫిగ్మా
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/fb1a45


ఇన్‌సైడ్‌ సేల్స్‌

సంస్థ: క్రియో
నైపుణ్యం: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/d0b8fe


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: కార్బోలింక్‌ ఇండియా
నైపుణ్యాలు: బూట్‌స్ట్రాప్‌, కంటెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, పీహెచ్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/83cfcc


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ఫ్లోయాప్‌
నైపుణ్యాలు: మార్కెట్‌ అనాలిసిస్‌, ప్రాస్పెక్టింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/ec1cdd


వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: డీప్‌ న్లూక్లియస్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటం్, వీడియో మేకింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మే 9

 internshala.com/i/1de991


అకౌంటింగ్‌ అండ్‌ ట్యాలీ

సంస్థ: సీజియం ల్యాబ్‌
నైపుణ్యాలు: అకౌంటింగ్‌, ట్యాలీ
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మే 8

internshala.com/i/f17636


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కేట్రీ
నైపుణ్యాలు: డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/8805a9


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఎడ్యుకాగ్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్‌, లైట్‌ రూమ్‌ సీసీ, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 9

internshala.com/i/18c54c


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని