Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176506
            [news_title_telugu_html] => 

ట్రంప్‌ నోట..మళ్లీ మధ్యవర్తిత్వం మాట

[news_title_telugu] => ట్రంప్‌ నోట..మళ్లీ మధ్యవర్తిత్వం మాట [news_title_english] => [news_short_description] => కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం జరిపేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
ట్రంప్‌ నోట..మళ్లీ మధ్యవర్తిత్వం మాట - EENADU
close
ట్రంప్‌ నోట..మళ్లీ మధ్యవర్తిత్వం మాట

వాషింగ్టన్‌: కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం జరిపేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. కశ్మీర్‌లో నెలకొన్న ‘విధ్వంసకర’ పరిస్థితులపై మధ్యవర్తిత్వం జరిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని ట్రంప్‌ అన్నారు. ఈ అంశాన్ని వారాంతంలో భారత ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించనున్నట్లు చెప్పారు. గతంలో ట్రంప్‌ చేసిన ఇలాంటి వ్యాఖ్యలు మనదేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ట్రంప్‌ నోటి వెంట మధ్యవర్తిత్వ మాటలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.