close

తాజా వార్తలు

తెదేపా నేతల గృహ నిర్బంధం

మచిలీపట్నం: మచిలీపట్నం కోనేరు సెంటరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తలపెట్టిన 36 గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో తెదేపా నేతల హౌస్ అరెస్టులకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు మచిలీపట్నంలో నేతలను కట్టడి ప్రారంభమైంది. ఎమ్మెల్సీ, కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా అర్జునుడును నిర్బంధించారు. కొల్లు రవీంద్ర ఇంటికి కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.