Earthquake in bangkok: మయన్మార్‌, బ్యాంకాక్‌లలో భూకంపం

బ్యాంకాక్‌: మయన్మార్‌ను శుక్రవారం వరుస భూకంపాలు వణికించాయి. 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై వీటి తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. అటు భారత్‌ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ ప్రభావం కన్పించింది..

Eenadu icon
By Photo News Team Updated : 28 Mar 2025 16:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/15
భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో కూలిన భవనం
భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో కూలిన భవనం
2/15
కొనసాగుతున్న సహాయక చర్యలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
3/15
బ్యాంకాక్‌లో భూకంపం.. సహాయక చర్యలు
బ్యాంకాక్‌లో భూకంపం.. సహాయక చర్యలు
4/15
భయాందోళనలో ప్రజలు
భయాందోళనలో ప్రజలు
5/15
భూకంప తీవ్రతకు పరుగులు తీస్తున్న ప్రజలు
భూకంప తీవ్రతకు పరుగులు తీస్తున్న ప్రజలు
6/15
బ్యాంకాక్‌లో భూప్రకంపనల కారణంగా బయటకు వచ్చిన ప్రజలు..
బ్యాంకాక్‌లో భూప్రకంపనల కారణంగా బయటకు వచ్చిన ప్రజలు..
7/15
8/15
9/15
భయాందోళనతో రోడ్డుపైకి చేరిన ప్రజలు
భయాందోళనతో రోడ్డుపైకి చేరిన ప్రజలు
10/15
11/15
12/15
13/15
భూకంప ప్రభావంతో కూలిన భవనం..
భూకంప ప్రభావంతో కూలిన భవనం..
14/15
భూకంప ధాటికి ధ్వంసమైన కట్టడాలు..
భూకంప ధాటికి ధ్వంసమైన కట్టడాలు..
15/15
Published : 28 Mar 2025 14:07 IST

మరిన్ని

సుఖీభవ

చదువు