Earthquake: భూకంపం ఎఫెక్ట్‌.. కొనసాగుతున్న సహాయక చర్యలు

బ్యాంకాక్‌: మయన్మార్‌, థాయ్‌లాండ్‌ను శుక్రవారం రెండు భారీ భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..

Eenadu icon
By Photo News Team Updated : 29 Mar 2025 13:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/13
ప్రజలకు  ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడానికి సిద్ధమైన రెస్కూ సిబ్బంది..
ప్రజలకు  ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడానికి సిద్ధమైన రెస్కూ సిబ్బంది..
2/13
కొనసాగుతున్న సహాయక చర్యలు..
కొనసాగుతున్న సహాయక చర్యలు..
3/13
గల్లంతైనవారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు..
గల్లంతైనవారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు..
4/13
5/13
6/13
ఆహారం తింటున్న ప్రజలు..
ఆహారం తింటున్న ప్రజలు..
7/13
8/13
9/13
10/13
11/13
గల్లంతైన కార్మికుల ఫొటోలు చూపిస్తున్న మహిళ..
గల్లంతైన కార్మికుల ఫొటోలు చూపిస్తున్న మహిళ..
12/13
13/13
Published : 29 Mar 2025 12:49 IST

మరిన్ని

సుఖీభవ

చదువు