Nagarjuna sagar: సాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు.. గేట్లు ఎత్తి నీటి విడుదల

నాగార్జున సాగర్‌: ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Eenadu icon
By Photo News Team Updated : 29 Jul 2025 13:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/9
20గేట్ల ద్వారా నీటి విడుదల 20గేట్ల ద్వారా నీటి విడుదల
2/9
నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల..
నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల..
3/9
4/9
5/9
స్విచ్‌ ఆన్‌ చేస్తున్న మంత్రులు ఉత్తమ్‌, అడ్లూరి లక్ష్మణ్‌..
స్విచ్‌ ఆన్‌ చేస్తున్న మంత్రులు ఉత్తమ్‌, అడ్లూరి లక్ష్మణ్‌..
6/9
7/9
కృష్ణమ్మకు జల హారతి ఇస్తూ..
కృష్ణమ్మకు జల హారతి ఇస్తూ..
8/9
9/9
డ్యాంని పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..
డ్యాంని పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..
Published : 29 Jul 2025 13:31 IST

మరిన్ని