NEET exam: నీట్‌ పరీక్ష కేంద్రాల వద్ద సందడి

ఎంబీబీఎస్‌ ప్రవేశాల కోసం చేపట్టే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌-యూజీ 2025) ఆదివారం దేశవ్యాప్తంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.  గడియారాలు, ఇతర గ్యాడ్జెట్లు నిషేదించారు. 

Eenadu icon
By Photo News Team Updated : 04 May 2025 16:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/18
విజయవాడలో.. విజయవాడలో..
2/18
తిరుపతిలో.. తిరుపతిలో..
3/18
నంద్యాలలో నంద్యాలలో
4/18
5/18
కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్ర వద్ద..
కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్ర వద్ద..
6/18
ఏలూరులో.. ఏలూరులో..
7/18
ఏలూరులో.. ఏలూరులో..
8/18
కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో
9/18
కర్నూలులోని ప్రభుత్వ టౌన్ మోడల్ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు... కర్నూలులోని ప్రభుత్వ టౌన్ మోడల్ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు...
10/18
ఉప్పల్ లో ఉప్పల్ లో
11/18
నల్గొండలో.. నల్గొండలో..
12/18
వైజాగ్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు
వైజాగ్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు
13/18
అభ్యర్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది..
అభ్యర్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది..
14/18
15/18
పరీక్షకు ముందు ప్రిపేర్‌ అవుతూ..
పరీక్షకు ముందు ప్రిపేర్‌ అవుతూ..
16/18
17/18
తిరుపతిలో హాల్‌టికెట్ల నంబర్లు చూసుకుంటూ..
తిరుపతిలో హాల్‌టికెట్ల నంబర్లు చూసుకుంటూ..
18/18
Published : 04 May 2025 11:44 IST

మరిన్ని

సుఖీభవ

చదువు