Nalgonda: పెద్దగట్టు జాతర.. బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. లింగమంతుల స్వామి-చౌడమ్మ తల్లికి ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నాయకులు లింగయ్య యాదవ్‌, బొల్లం మల్లయ్య స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తరలివచ్చారు. ఆ చిత్రాలు..

Eenadu icon
By Photo News Team Updated : 18 Feb 2025 17:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/14
పెద్దగట్టు జాతరలో బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత..
పెద్దగట్టు జాతరలో బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత..
2/14
3/14
ఆనందంతో డోలు వాయిస్తున్న కవిత..
ఆనందంతో డోలు వాయిస్తున్న కవిత..
4/14
జాతరలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పలువురు నాయకులు..
జాతరలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పలువురు నాయకులు..
5/14
6/14
7/14
జాతరకు పోటెత్తిన భక్తులు...
జాతరకు పోటెత్తిన భక్తులు...
8/14
మెట్ల పూజ చేస్తున్న భక్తులు..
మెట్ల పూజ చేస్తున్న భక్తులు..
9/14
జాతరలో పోలీసుల బందోబస్తు..
జాతరలో పోలీసుల బందోబస్తు..
10/14
పరిసరాలను శుభ్రం చేస్తూ..
పరిసరాలను శుభ్రం చేస్తూ..
11/14
12/14
మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు..
మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు..
13/14
14/14
Published : 18 Feb 2025 17:11 IST

మరిన్ని