Tesla entry to India: భారత్‌లోకి టెస్లా ఎంట్రీ

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశించింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో తొలి షోరూంను మంగళవారం ప్రారంభించింది. ఈ షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు. ఈసందర్భంగా ‘మోడల్‌ వై’ కారును సంస్థ ఆవిష్కరించింది. ఆ చిత్రాలు.

Eenadu icon
By Photo News Team Updated : 15 Jul 2025 12:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Published : 15 Jul 2025 12:51 IST

మరిన్ని

సుఖీభవ

చదువు