close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మమతకు ఈసీ నోటీసు

కోల్‌కతా: హుగ్లీ జిల్లాలో ప్రచారం సందర్భంగా మత ప్రాతిపదికన ఓటర్లకు విజ్ఞప్తి చేశారన్న ఫిర్యాదుల మేరకు మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. దీనిపై 48 గంటల్లో సమాధానం చెప్పాలని కోరింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు