ఆత్మసాక్షాత్కారం ఉన్నతమైన అవసరం!

అభ్యసనం అన్ని రకాల నైపుణ్యాలకు పునాదిలాంటిది.  దాని ద్వారా జ్ఞానాన్ని గ్రహించడం,  వృద్ధి చేసుకోవడం, నిత్య జీవితానికి ఉపయోగించుకోవడం మొదలైన వాటిని విద్యార్థులకు ఉపాధ్యాయులే నేర్పించాలి.

Published : 29 Apr 2024 00:17 IST

టీఆర్‌టీ - 2024 సైకాలజీ

అభ్యసనం అన్ని రకాల నైపుణ్యాలకు పునాదిలాంటిది.  దాని ద్వారా జ్ఞానాన్ని గ్రహించడం,  వృద్ధి చేసుకోవడం, నిత్య జీవితానికి ఉపయోగించుకోవడం మొదలైన వాటిని విద్యార్థులకు ఉపాధ్యాయులే నేర్పించాలి. మేధోపరంగా, మానసికంగా, సామాజికంగా అభివృద్ధికి దోహదపడే అభ్యసన వాతావరణాన్ని కల్పించాలి. విభిన్న అభ్యసన శైలులను, సమర్థ బోధనా వ్యూహాలను రూపొందించుకోవాలి. అందుకోసం అభ్యసన  పరిమితులను, అవరోధాలను కాబోయే అధ్యాపకులు తెలుసుకోవాలి. ప్రేరణ సిద్ధాంతాలపై అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని