TGPECET Results: తెలంగాణ పీఈసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్: తెలంగాణలో వ్యాయామ విద్య (బీపీఎడ్, డీపీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల పాలమూరు విశ్వవిద్యాలయం నిర్వహించిన పీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో 94.96శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు టీజీ పీఈసెట్ కన్వీనర్ ఆచార్య ఎన్.ఎస్. దిలీప్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఏలూరు జిల్లాలో బస్సు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 


