TS 10th supply Results: తెలంగాణ ‘పది’ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

TS 10th Supplymentery Results: తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Updated : 07 Jul 2023 16:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ పరీక్ష ఫలితాలను ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 80.59 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జూన్‌ 14 నుంచి ఈ పరీక్షలు జరగ్గా.. 66,732మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని