TS Inter Adv. Supplementary Results: తెలంగాణ పది, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌!

TS Inter, 10th Adv Supplementary Results: తెలంగాణలో పది, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Updated : 07 Jul 2023 15:59 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పది, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు (Telangana Inter Adv. Supplementary Results) వచ్చేశాయ్‌. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు పదో తరగతి ఫలితాలను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 12 నుంచి 20 వరకు జరగ్గా.. పదో తరగతి పరీక్షలు జూన్‌ 14 నుంచి నిర్వహించారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు 66,732మంది రాయగా.. 80.59శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.  

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


ద్వితీయ ఇంటర్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


పదో తరగతి ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని