ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లాభం రూ.14.9 కోట్లు

ఆజాద్‌ ఇంజినీరింగ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.92.7 కోట్ల ఆదాయంపై రూ.14.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌       రూ.2.85గా నమోదయ్యింది.

Published : 22 May 2024 01:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆజాద్‌ ఇంజినీరింగ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.92.7 కోట్ల ఆదాయంపై రూ.14.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌       రూ.2.85గా నమోదయ్యింది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.84.9 కోట్లు, నికర లాభం రూ.14.8 కోట్లుగా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయం రూ.340.7 కోట్లు, నికర లాభం రూ.58.5 కోట్లుగా నమోదయ్యాయి. 2022-23లో ఆదాయం రూ.251.6 కోట్లు, నికర లాభం రూ.8.47 కోట్లుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని