మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. మూడేళ్ల క్రితం ఆన్లైన్లో రూ.50లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకున్నాను. నా వయసు 43. ఇప్పుడు మరో రూ.50 లక్షల పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చా?
-
Q. స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లకు బదులు ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయొచ్చా? దీనివల్ల నష్టమేమైనా ఉంటుందా? పెట్టుబడిని ఎంతకాలం కొనసాగించాలి?
-
Q. పదేళ్ల మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచన. ఈ మొత్తాన్నివీపీఎఫ్లో జమ చేయొచ్చా? లేకపోతే ఇతర పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలా? 15 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం జమ అయ్యే వీలుంది?