ఒప్పో స్మార్ట్‌ఫోన్లలో 100 జన్‌ఏఐ ఫీచర్లు

ఈ ఏడాది చివరికి దాదాపు 5 కోట్ల మంది వినియోగదారుల స్మార్ట్‌ఫోన్లలో 100 జనరేటివ్‌ ఏఐ ఫీచర్లను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఒప్పో సంస్థ వెల్లడించింది.

Published : 06 Jun 2024 03:12 IST

దిల్లీ: ఈ ఏడాది చివరికి దాదాపు 5 కోట్ల మంది వినియోగదారుల స్మార్ట్‌ఫోన్లలో 100 జనరేటివ్‌ ఏఐ ఫీచర్లను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఒప్పో సంస్థ వెల్లడించింది. ఈ టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు కంపెనీ ఏఐ ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అధునాతన సాంకేతికతల కోసం అమెరికా దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, క్వాల్‌కామ్, తైవాన్‌ కంపెనీ మీడియాటెక్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు ఒప్పో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని