మొబైల్‌ ఫోన్‌ విడిభాగాలపై 10% కస్టమ్స్‌ సుంకం

మొబైల్‌ ఫోన్‌ డిస్‌ప్లే అసెంబ్లింగ్‌ కోసం ఉపయోగించే విడిభాగాలైన టచ్‌ ప్యానెల్, కవర్‌ గ్లాస్, ఎల్‌ఈడీ బ్యాక్‌లైట్‌ వంటి వాటిపై 10% దిగుమతి సుంకం విధిస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు(సీబీఐసీ) శుక్రవారం స్పష్టం చేసింది.

Updated : 08 Jun 2024 02:18 IST

దిల్లీ: మొబైల్‌ ఫోన్‌ డిస్‌ప్లే అసెంబ్లింగ్‌ కోసం ఉపయోగించే విడిభాగాలైన టచ్‌ ప్యానెల్, కవర్‌ గ్లాస్, ఎల్‌ఈడీ బ్యాక్‌లైట్‌ వంటి వాటిపై 10% దిగుమతి సుంకం విధిస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు(సీబీఐసీ) శుక్రవారం స్పష్టం చేసింది. ఫ్రేమ్, సిమ్‌ ట్రే, పవర్‌/వాల్యూమ్‌ బటన్‌ వంటి సైడ్‌ బటన్‌లపైనా 10% కస్టమ్స్‌ సుంకం వర్తిస్తుంది. తాజా నిర్ణయం పరిశ్రమకు పెద్ద ఊరట అని, అనవసర గందరగోళం ఇక ఉండదని ఐసీఈఏ ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని