Mukesh Ambani: పారిశ్రామిక ప్రముఖులు ఓటేశారు

లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్‌లో, సోమవారం ముంబయిలో పారిశ్రామిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Published : 21 May 2024 03:10 IST

ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్‌ అంబానీ

లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్‌లో, సోమవారం ముంబయిలో పారిశ్రామిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్‌ అంబానీలతో కలిసి ఓటేశారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్‌ అధిపతి ఆనంద్‌ మహీంద్రా, కుమార మంగళం బిర్లా, అనన్యా బిర్లా, దీపక్‌ పరేఖ్, నీరజ్‌ బజాజ్‌ ఉన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని