Insurance: బీమా తీసుకుంటున్నారా? ఇలాంటి తప్పులు చేయకండి..
ఆర్థిక ప్రణాళికలో బీమాకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. బీమా తీసుకునేటప్పుడు తప్పులు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
Published : 25 May 2024 15:24 IST
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహ రుణాన్ని ముందుగా చెల్లిస్తే లాభమా..నష్టమా..
ఇల్లు కొనుగోలు చేసేవారు అధిక శాతం రుణం తీసుకుని, ఆపై ఈఎంఐ చెల్లిస్తుంటారు. అయితే, మిగులు నిధులు ఉన్నప్పుడు ఈ రుణాన్ని ముందుగా చెల్లిస్తే లాభమా..నష్టమా.. అనేది ఇక్కడ తెలుసుకుందాం. -
క్రెడిట్ కార్డును ఎలా బ్లాక్ చేయొచ్చు?
క్రెడిట్ కార్డు పోయినా, చోరీకి గురయినా లేదా మోసపూరిత లావాదేవీలు జరిగినా..కార్డును బ్లాక్ చేయడానికి వెంటనే కార్డు ప్రొవైడర్‌కు తెలిపి బ్లాక్ చేయించొచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం. -
రుణాలపై బ్యాంకులు వసూలుజేసే ఛార్జీలు ఇవే..
బ్యాంకులు వాటి కార్యకలాపాల్లో భాగంగా అనేక రుణాలిస్తుంటాయి. ఆ రుణాలపై వడ్డీతో పాటు కొన్ని ఛార్జీలు కూడా వసూలుజేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. -
పదవీ విరమణకు ఆర్థికంగా ఎలా సిద్ధమవ్వాలి?
పదవీ విరమణ తర్వాత జీతం/వృత్తి ద్వారా ఆదాయం ఉండదు. కానీ, ఖర్చులు మాత్రం యధాప్రకారం ఉంటాయి. ఈ ఖర్చులను తట్టుకోవడానికి సంపాదన వయసు నుంచే ఎలా సిద్ధమవ్వాలో ఇక్కడ తెలుసుకుందాం. -
స్టాక్ ట్రేడింగ్‌లో విజయవంతం కావాలంటే..
డీమ్యాట్ ఖాతా ఉన్నవారు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టొచ్చు. మెరుగైన రాబడి పొందాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఆర్థిక లక్ష్యాన్ని బట్టి మదుపు పథకాలు
ప్రతి ఒక్కరికి అనేక ఆర్థిక లక్ష్యాలుంటాయి. ఏ ఆర్థిక లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎలాంటి మదుపు పథకం సరిపోతుందో ఇక్కడ చూడండి. -
ఇంటి అద్దె భారంగా మారిందా?ఇది చూడండి..
ప్రస్తుతం ఇంటి అద్దెలు సామాన్యులకు చాలా భారంగా మారాయి. అయితే, ఈ ఇంటి అద్దె భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇక్కడ చూడండి. -
ఖర్చుల విషయంలో ఎక్కువమంది చేసే తప్పులు
చాలా మంది తమ ఖర్చుల విషయంలో చేసే సాధారణ తప్పులు..వాటి నివారణ మార్గాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశీ విద్యకయ్యే ఖర్చులను ఎలా మేనేజ్ చేయాలి?
విదేశాల్లో చదువులకు ఖర్చు అధికంగానే ఉంటుంది. ఈ ఖర్చులను తట్టుకోవడానికి ప్రణాళికగా ఎలా వ్యవహరించాలో ఇక్కడ తెలుసుకుందాం. -
పెట్టుబడిదారులు చేసే సాధారణ తప్పులు
ఆర్థిక ప్రణాళిక నిర్వహించేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు. సాధారణ తప్పులు, వాటి నివారణ మార్గాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. -
ఎలాంటి క్రెడిట్ కార్డును ఎంపిక చేసుకోవాలి?
వినియోగదారులను ఆకర్షించడానికి క్రెడిట్ కార్డు సంస్థలు తమ కార్డులలో అనేక ప్రయోజనాలున్నాయని చెబుతుంటాయి. కానీ, ఆ కార్డులు మన అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా, లేదా అనేది ప్రధానం. -
డీమ్యాట్ ఖాతాపై ఎలాంటి రుసుములుంటాయి?
ఆన్లైన్లో డీమ్యాట్ ఖాతా తెరిచి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టొచ్చు. కానీ, ఈ ఖాతాపై అనేక రుసుములుంటాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. -
పిల్లలకు డబ్బు గురించి ఎలా తెలియజెప్పాలి?
తల్లిదండ్రులు..పిల్లలకు వారి జీవితంలో ఎంతో అవసరమయ్యే ఆర్థిక వ్యవహారాలు(డబ్బు గురించి) తప్పక తెలియజేయాలి. ఈ ఆర్థిక వ్యవహారాలు పిల్లలకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి. -
సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తున్నారా?ఇవి గమనించండి!
గతంతో పోలిస్తే ప్రస్తుతం కార్లు కొనేవారి సంఖ్య బాగా పెరిగింది. కొత్త వాహనం కొనుగోలుతో పోలిస్తే, పాత కారు తీసుకునేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి. -
వివిధ పెట్టుబడుల ముఖ్యమైన ఫీచర్లు
చాలా మంది మదుపుదారులు తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి వివిధ పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటారు. ఈ పెట్టుబడులపై రాబడి, భద్రత, లిక్విడిటీ, పన్ను ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి. -
డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు
డొమిసిలియర్ హాస్పిటలైజేషన్ సౌకర్యంతో ఇంటి నుంచే వైద్య చికిత్సలు పొందవచ్చు. ఈ సౌకర్యంతో ఎలాంటి వైద్య సేవలను పొందొచ్చు, ఏ సేవలను పొందలేం అనేది ఇక్కడ తెలుసుకోండి. -
మ్యూచవల్ ఫండ్ల పెట్టుబడులు ఎంత వరకు ప్రయోజనకరం?
మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, గత చరిత్రను పరిశీలిస్తే..వీటి పెట్టుబడులపై అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. -
ఎలక్ట్రిక్ వాహన బీమా గురించి తెలుసుకోండి
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ వాహనాలకు కూడా బీమా అవసరమే, బీమా తీసుకునేటప్పుడు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ చూడండి. -
ఓన్ డ్యామేజ్ వాహన బీమా గురించి తెలుసుకోండి
కారుకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో సరిపెట్టకుండా, ఓన్ డ్యామేజ్ వాహన బీమా తీసుకుంటే కారు వివిధ నష్టాలకు గురయినప్పుడు..యజమానికి ఆర్థిక రక్షణ ఉంటుంది. -
పాత ఇంటిని విక్రయించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పాత ఇంటిని విక్రయించాలనుకుంటే, అమ్మకం బోర్డు పెడితే సరిపోదు. ఇంటి హంగులపై కాస్త శ్రద్ధా పెట్టాల్సి ఉంటుంది. ఇంటి ఆకర్షణను పెంచే చర్యలు తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్‌కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..