logo

ttttttt: ఈదురు గాలులు.. నేలకొరిగిన పంటలు

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. 

Published : 28 Apr 2024 18:50 IST

తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. బలమైన గాలులకు తాంసి, పొన్నారి, గొట్కూరి, సవర్గం, గిరిగాం, బండల్ నాగాపూర్ తదితర గ్రామాల్లో కోతకు వచ్చిన జొన్న, నువ్వు పంటలు నేలకొరిగాయి. బయట ఆరబోసిన దాన్యం తడిసి కొంత నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు