logo

ఎమ్మెల్సీ భరత్‌ను ఆపేసిన పోలీసులు..

చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్‌ దాఖలు సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్‌ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు

Published : 20 Apr 2024 04:04 IST

కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుటే నిరీక్షిస్తున్న ఎమ్మెల్సీ భరత్‌
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్‌ దాఖలు సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్‌ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు. తాను లోపలికి వెళ్తానని కోరగా.. పోలీసులు ఒప్పుకోలేదు. ఎంపీ రెడ్డెప్ప వెంట పరిమిత సంఖ్యలోనే వెళ్లారని, లోనికి అనుమతించబోమని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో ఆయన ప్రధాన గేటు వద్దే ఉండిపోయారు.     

  - న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని