logo

మేయర్‌ ఇంట్లో చొరబడిన అగంతకుడు

మేయర్‌ ఇంట్లోకి అగంతకుడు చొరబడ్డాడు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం..ఎన్బీటీనగర్‌లోని మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లాడు.

Published : 02 May 2024 02:37 IST

జూబ్లీహిల్స్‌: మేయర్‌ ఇంట్లోకి అగంతకుడు చొరబడ్డాడు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం..ఎన్బీటీనగర్‌లోని మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లాడు. సిబ్బంది అడ్డగించగా..ముంబయి నుంచి వచ్చానని, తనకు నేర చరిత్ర ఉందని, మేయర్‌తో మాట్లాడాలంటూ బెదిరించాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయాడు. వంట మనిషి బాలాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని