logo

చైతన్యమే జయకేతనం

ఉద్యాననగరి బెంగళూరువాసులు చైతన్యవంతంగా అడుగు ముందుకేశారు.

Published : 29 Apr 2024 01:16 IST

ఉద్యాననగరి బెంగళూరువాసులు చైతన్యవంతంగా అడుగు ముందుకేశారు. టీసీఎస్‌ సంస్థ ప్రాయోజికత్వంలో పేరుగాంచిన 16వ ప్రపంచ పది కిలోమీటర్ల పరుగు పోటీలను ఆదివారం తెల్లవారుజామునే గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌, హోం శాఖ మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌, ప్రభుత్వ అదనపు ప్రధనకార్యదర్శి ఎన్‌.మంజునాథ్‌ప్రసాద్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ బసంతకుమార్‌ రెస్ప్వాల్‌ ప్రారంభించి.. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పాల్గొన్నారు. పోటీలనే వేడుకలా మార్చేసిన దృశ్యాలివీ.

(న్యూస్‌టుడే, బెంగళూరు గ్రామీణ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని