logo

నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం

తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి.

Published : 19 Apr 2024 03:09 IST

ఈనాడు, కర్నూలు: తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. ఐదేళ్లుగా ప్రాజెక్టుల పనులు మరిచారు. కనీసం అటువైపు కూడా మళ్లిచూడటం లేదు. సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయి.. పొలాలు నెర్రలిచ్చాయి.. అన్నదాతకు కష్టాలే మిగిలాయి. నీటి కష్టాలు తప్పించాలని నిర్మించిన జలాశయాలు నీరింకి వెక్కిరిస్తున్నాయి. ఇదీ జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని