logo

ఉత్సాహంగా బండ్ల గిరక పోటీలు

మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో అన్నదాతలు ఎద్దుల బండ్ల గిరక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Published : 18 Apr 2024 17:56 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో అన్నదాతలు ఎద్దుల బండ్ల గిరక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన తెలుగు నాగప్ప ఎద్దులు, వెంకటన్న ఎద్దులు  రూ.15 వేలు, రూ.10 వేల నగదును అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని