logo

కోడ్‌ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి

ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం  సెల్స్‌మెన్‌ ఆయుబ్‌ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ వీడియోలను వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్ట్‌ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.

Published : 19 Apr 2024 03:46 IST

కలిగిరి : ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం  సెల్స్‌మెన్‌ ఆయుబ్‌ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ వీడియోలను వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్ట్‌ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు చేపట్టలేదన్న విమర్శలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని